జోగి రమేష్ అనుచరుల హల్ చల్..
ABN, First Publish Date - 2023-10-16T11:19:14+05:30
కృష్ణాజిల్లా: బంటుమిల్లిలో మంత్రి జోగి రమేష్ అనుచరులు హల్ చల్ చేశారు. రాష్ డ్రైవింగ్ చేసి ఓ బైకును ఢీ కొట్టారు. దీంతో మారయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కృష్ణాజిల్లా: బంటుమిల్లిలో మంత్రి జోగి రమేష్ అనుచరులు హల్ చల్ చేశారు. రాష్ డ్రైవింగ్ చేసి ఓ బైకును ఢీ కొట్టారు. దీంతో మారయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే తనకు తానుగా పడిపోయినట్లు చెప్పాలంటూ మంత్రి అనుచరులు, కానిస్టేబుల్ యూసఫ్ బెదిరించారని బాధితుడు వాపోయాడు. మంత్రి రోజా పర్యటన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి తిరిగి వెళుతున్న క్రమంలో యాక్సిడెంట్ చేశారని వారు వెల్లడించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-16T11:19:14+05:30 IST