జగన్ భజన మళ్లీ మొదలు...
ABN, First Publish Date - 2023-07-22T10:17:47+05:30
అమరావతి: ‘జగన్ భజన బృందాలు’ ఒక్కొక్కటిగా రంగంలోకి దిగుతున్నాయి. గత ఎన్నికల ముందు మేధావుల ముసుగులో రాష్ట్రంలోకి ప్రవేశించి టీడీపీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా విషం చిమ్మిన వారే... ఇప్పుడు మరోసారి వైసీపీకి సహకరించేందుకు...
అమరావతి: ‘జగన్ భజన బృందాలు’ ఒక్కొక్కటిగా రంగంలోకి దిగుతున్నాయి. గత ఎన్నికల ముందు మేధావుల ముసుగులో రాష్ట్రంలోకి ప్రవేశించి టీడీపీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా విషం చిమ్మిన వారే... ఇప్పుడు మరోసారి వైసీపీకి సహకరించేందుకు ఒక్కొక్కరుగా క్యూ కడుతున్నారు. కాకపోతే... జగన్ పాలనతో రాష్ట్రంలోని అన్ని కులాలు, వర్గాల ప్రజలు దెబ్బతినడంతో, గతంలోలాగా ‘పెద్దల’ పాచిక ఇప్పుడు పారడంలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2023-07-22T10:17:47+05:30 IST