జగన్ బ్యాచ్ ఎత్తుగడ..
ABN, First Publish Date - 2023-09-12T11:25:29+05:30
అమరావతి: చంద్రబాబు, లోకేష్ తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు.. ఆ పార్టీకి స్టార్ క్యాంపైనర్లు కూడా దాదాపు ఆరు నెలల నుంచి జనంలోకి విస్తృతంగా వెళుతున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో చంద్రబాబు.. యువగళం పాదయాత్రతో లోకేష్ ప్రజల్లోనే ఉంటున్నారు.
అమరావతి: చంద్రబాబు, లోకేష్ తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు.. ఆ పార్టీకి స్టార్ క్యాంపైనర్లు కూడా దాదాపు ఆరు నెలల నుంచి జనంలోకి విస్తృతంగా వెళుతున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో చంద్రబాబు.. యువగళం పాదయాత్రతో లోకేష్ ప్రజల్లోనే ఉంటున్నారు. ఎక్కడికక్కడ ఇద్దరు అగ్రనేతలను అడ్డుకునేందుకు పోలీసులు, వైసీపీ శ్రేణులను పురిగొల్పుతున్నారు. మొదట్లో దీన్ని సహించిన టీడీపీ శ్రేణులు.. ఇటీవల ప్రతిఘటిస్తున్నాయి. కొన్ని చోట్ల ఎదురుదాడులకు దిగుతున్నాయి. ఇది టీడీపీ కేడర్‌లో జోష్ పెంచింది. ఈ పరిణామం వైసీపీ నాయకత్వానికి మింగుడుపడడంలేదు. అందుకే వారిని, కీలక నేతలను కేసుల్లో ఇరికించేందుకు వైసీపీ భారీ కసరత్తే చేస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-09-12T11:25:29+05:30 IST