ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బయటపడ్డ జగన్ బండారం..

ABN, First Publish Date - 2023-09-20T10:12:03+05:30

అమరావతి: ఏపీ సీఎం జగన్ బండారం బయటపడింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు పట్ల హర్షం వ్యక్తం చేసిన సీఎం జగన్.. లోకేష్‌ను అరెస్టు చేయకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు.

అమరావతి: ఏపీ సీఎం జగన్ బండారం బయటపడింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు పట్ల హర్షం వ్యక్తం చేసిన సీఎం జగన్.. లోకేష్‌ను అరెస్టు చేయకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ‘‘నేను చెప్పినాను కదా! ఎందుకు అరెస్ట్‌ చేయలేదు. మీరేమి చేస్తారో నాకు తెలియదు. తొందరలోనే లోకేశ్‌ను, రామోజీరావును అరెస్ట్‌ చేయండి. నేను ఎంతో క్లియర్‌గా చెప్పినా కూడా ఎందుకని వదిలేశారు? మీ నిర్లక్ష్యం వల్లనే మార్గదర్శి ఎండీ శైలజ అమెరికా వెళ్లిపోయారు. మీకా విషయం కూడా తెలియదు. ఇట్టా అయితే ఎట్టా? కానియ్యండి. త్వరగా మిగిలిన వారిని అరెస్ట్‌ చేయండి. వారితోపాటు మైకుల ముందు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న దేవినేని ఉమా, కొలికపూడి శ్రీనివాస్‌ను కూడా లోపల వేసేయండి. మీకేం భయంలేదబ్బా. చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమస్యేలేదు. మళ్లీ నేనే సీఎం. మీ అందరికి ఏం కావాలో నేను చేసిపెడతా. ఏదైనా, ఏమైనా నేను చేసి పెడతా. ముందుకెళ్లండి’’ అని జగన్ అధికారులకు భరోసా ఇచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-20T10:12:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising