ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Election Results: కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరా హోరీ..

ABN, First Publish Date - 2023-05-13T10:03:48+05:30

బెంగళూరు: దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ (Karnataka Election Counting) శనివారం ఉదయం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎన్నికల కౌంటింగ్ (Karnataka Election Counting) శనివారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. మేజిక్ ఫిగర్‌కు కావాల్సిన స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలోకి దూసుకెళుతోంది. ఈ క్రమంలో బీజేపీ-కాంగ్రెస్ ఆధిక్యాల మధ్య వ్యత్యాసం మరింత పెరిగింది. ప్రస్తుతానికి కాంగ్రెస్ 121, బీజేపీ 72, జేడీఎస్ 26, ఇతరులు 5 స్థానాల్లో కొనసాగుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-05-13T10:04:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising