తాడిపత్రిలో హైటెన్షన్..
ABN, First Publish Date - 2023-09-25T11:01:56+05:30
అనంతపురం జిల్లా: తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తిమ్మంచెరువు లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు వెళ్లకుండా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
అనంతపురం జిల్లా: తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తిమ్మంచెరువు లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు వెళ్లకుండా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగా ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అటు పెదపప్పూరులో టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. జేసీ నివాసం వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-09-25T11:01:56+05:30 IST