ప్రకాశం జిల్లా: కొండేపిలో హై టెన్షన్
ABN, First Publish Date - 2023-06-05T10:55:47+05:30
ప్రకాశం జిల్లా: కొండేపిలో హైటెన్షన్ నెలకొంది. కొండేపి నియోజక వర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి వైసీపీ పిలుపిచ్చింది.
ప్రకాశం జిల్లా: కొండేపిలో హైటెన్షన్ (High Tension) నెలకొంది. కొండేపి నియోజక వర్గంలో టీడీపీ వర్సెస్ వైసీపీ (TDP vs YCP) అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి వైసీపీ పిలుపిచ్చింది. గత ప్రభుత్వంలో నిధులు దుర్వినియోగం చేశారని వైసీపీ ఇన్చార్జ్ అశోక్‌బాబు ఆరోపించారు. ‘ఛలో తూర్పు నాయుడుపాలెం’కు వైసీపీ పిలుపిచ్చింది. వైసీపీకి కౌంటర్‌గా ‘ఛలో టంగుటూరు’కు టీడీపీ పిలుపిచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-05T10:55:47+05:30 IST