వైద్యులకే సవాల్‌గా హవానా సిండ్రోమ్
ABN, First Publish Date - 2023-08-10T12:43:43+05:30
కరోనా పరిస్థితులు ఇప్పిడిప్పుడే సద్దుమణుగుతున్న వేళ ప్రపంచాన్ని హవానా సిండ్రోమ్ కలవరపెడుతోంది. అమెరికా దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనిక సిబ్బందిపై మైక్రోవేవ్, రేడియోవేవ్ దాడులు జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
కర్నాటక: కరోనా పరిస్థితులు ఇప్పిడిప్పుడే సద్దుమణుగుతున్న వేళ ప్రపంచాన్ని హవానా సిండ్రోమ్ కలవరపెడుతోంది. అమెరికా దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనిక సిబ్బందిపై మైక్రోవేవ్, రేడియోవేవ్ దాడులు జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇటువంటి దాడులు ఊపందుకున్నాయి. ఇప్పటి వరకు ఈ దాడుల వెనుక ఎవరున్నారో శాస్త్రవేత్తలు, ప్రభుత్వాధికారులు కనుగొనలేకపోయారు. తాజాగా ఇదే అంశంపై కర్నాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లోకి హవానా సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉందని, మరో మూడు నెలల్లోగా దానిపై దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-08-10T12:43:43+05:30 IST