టీచర్ల పుట్టి ముంచిన 317 జీవో..
ABN, First Publish Date - 2023-08-10T12:18:51+05:30
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 ఉపాధ్యాయుల పుట్టి ముంచుతోంది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా హడావుడిగా విడుదల చేసిన ఈ ఉత్తర్వు వల్ల ఒక్క విద్యాశాఖలోనే రాష్ట్ర వ్యాప్తంగా 5వేలకు పైగా ఉపాధ్యాయులు...
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 ఉపాధ్యాయుల పుట్టి ముంచుతోంది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా హడావుడిగా విడుదల చేసిన ఈ ఉత్తర్వు వల్ల ఒక్క విద్యాశాఖలోనే రాష్ట్ర వ్యాప్తంగా 5వేలకు పైగా ఉపాధ్యాయులు స్థానికతకు దూరంగా ఉండాల్సి రాగా 15 వందల మంది దంపతులు వేర్వేరు జిల్లాల్లో పనిచేయాల్సి వస్తోంది. 2021 డిసెంబర్‌లో విడుదల చేసిన ఈ జీవోను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయ సంఘాలు గత ఏడాదిన్నరగా డిమాండ్ చేస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-08-10T12:18:51+05:30 IST