ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-09-12T11:06:30+05:30

విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పరిచేసిన ఆయన.. ఇదే కేసులో సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు.

విజయవాడ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసుపై మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పరిచేసిన ఆయన.. ఇదే కేసులో సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. తన స్టేట్‌మెంట్ ఆధారంగానే చంద్రబాబుపై కేసు పెట్టారనడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తన వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్టు చేశారనడం హాస్యాస్పదమని, తాను అఫ్రూవర్‌గా మారాననే ప్రచారం అవాస్తమని రమేష్ చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-12T11:06:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising