మద్యం షాపులకు అర్జీల వెల్లువ..
ABN, First Publish Date - 2023-08-17T10:48:15+05:30
హైదరాబాద్: ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచాలనుకున్న తెలంగాణ సర్కార్ సంకల్పానికి అనుగుణంగా అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది.
హైదరాబాద్: ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచాలనుకున్న తెలంగాణ సర్కార్ సంకల్పానికి అనుగుణంగా అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు కనిపిస్తోంది. ధరఖాస్తుదారులను బ్రతిమలాడుతుండడంతో మద్యం షాపులకు అప్లికేషన్లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. కిరాణ, పాన్, బెల్టు షాపుల వ్యాపారులను పురమాయిస్తున్నదరిమిలా దరఖాస్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే అధికారుల కృషి ఫలితంగా గతంలో కన్నా ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఆ మేరకు ఆదాయం పెరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..
Updated Date - 2023-08-17T10:48:15+05:30 IST