ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలంగాణలో ‘రైతుబంధు’ కోసం రైతుల ఎదురుచూపు..

ABN, First Publish Date - 2023-07-11T10:33:48+05:30

హైదరాబాద్: తెలంగాణలో రైతన్నలు వానకోసమే కాదు రైతు బంధు పైసల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. తమ బ్యాంకు ఖాతాల్లో సొమ్ము పడి తమ ఫోన్ ఎప్పుడు టింగ్ టింగ్‌మని మోగుతుందా? అని వేచిచూస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో రైతన్నలు వానకోసమే కాదు రైతు బంధు పైసల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. తమ బ్యాంకు ఖాతాల్లో సొమ్ము పడి తమ ఫోన్ ఎప్పుడు టింగ్ టింగ్‌మని మోగుతుందా? అని వేచిచూస్తున్నారు. వర్షాలు లేక రైతులు ఇప్పటికే ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో రైతు బంధు చేతికి అందితే కాస్త ఊరట లభిస్తుందన్న ఆశతో రైతులు ఉన్నారు. ఒకటి, రెండు ఎకరాలు ఉన్న రైతులకు రైతు బంధు వేశారు. అంతకుమించి నాలుగు ఎకరాలు దాటి ఉన్నవారికి రైతు బంధు పడలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-11T10:33:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising