ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మెడికల్ కాలేజీల్లో ఫేక్ పీజీ సీట్లు..

ABN, First Publish Date - 2023-09-07T10:48:13+05:30

అమరావతి: మెడికల్ మాఫియా రూటు మార్చింది. టెక్నాలజీ సాయంతో ఎన్ఎంసీ పేరుతో నకిలీ ఎల్వోపీలతో ఫేక్ సీట్లు సృష్టించింది. దాదాపు రూ. 250 కోట్ల స్కామ్‌కు స్కేచ్ వేసింది.

అమరావతి: మెడికల్ మాఫియా రూటు మార్చింది. టెక్నాలజీ సాయంతో ఎన్ఎంసీ పేరుతో నకిలీ ఎల్వోపీలతో ఫేక్ సీట్లు సృష్టించింది. దాదాపు రూ. 250 కోట్ల స్కామ్‌కు స్కేచ్ వేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 3 వందలు పీజీ సీట్లు పెంచగా ఏపీలో ఉన్న మూడు మెడికల్ కాలేజీల్లోనే 150 సీట్లు పెంచుకుంటున్నట్లు వర్శిటీకి, కాలేజీలకు ఫేక్ లేఖలు వచ్చాయి. ఈ స్కామ్ దేశం మొత్తం జరిగినట్లు పైకి కనిపిస్తున్నా.. ఫేక్ లేఖలను బట్టి ఈ మాఫియాకు పునాదులు ఏపీలోనే పడ్డాయన్న విషయం అర్ధమవుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-07T10:48:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising