ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు

ABN, First Publish Date - 2023-05-17T10:42:09+05:30

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Ex Ministrer Bhuma Akhila Priya)ను పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. బుధవారం ఉదయం ఆమె ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Ex Ministrer Bhuma Akhila Priya)ను పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. బుధవారం ఉదయం ఆమె ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్న రాత్రి నంద్యాల మండలం కొత్తపల్లి దగ్గర యువనేత నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్రలో (Yuvagalam Padayatra) టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి (AV Subbareddy).. అఖిల ప్రియ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే అఖిల ప్రియ అనుచరులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడిచేశారు. ఈ ఘటనలో సుబ్బారెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఖిలప్రియపై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతో ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Updated Date - 2023-05-17T10:42:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising