కేసీఆర్‌ను ఓడించి తీరుతాం..: ఈటల
ABN, First Publish Date - 2023-07-04T10:33:59+05:30
మెదక్: రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ఆరు నూరైనా ఓడించి తీరుతామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మెదక్‌లో సాయి బాలాజీ గార్డెన్‌లో జరిగిన ప్రవాస్ యోజన సంపర్క్ అభియాన్ నియోజకవర్గ సభకు ఈటల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మెదక్: రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ఆరు నూరైనా ఓడించి తీరుతామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మెదక్‌లో సాయి బాలాజీ గార్డెన్‌లో జరిగిన ప్రవాస్ యోజన సంపర్క్ అభియాన్ నియోజకవర్గ సభకు ఈటల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసారి తాము కొట్టే దెబ్బకు కేసీఆర్ దిమ్మతిరగాలని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్‌ను మట్టిలో కలిపేస్తామని మండిపడ్డారు. బీఆర్ఎస్, జిత్తులమారి కేసీఆర్‌ను ఓడించే సత్తా బీజేపీకే ఉందన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-07-04T10:33:59+05:30 IST