ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల వేళ.. గుర్తుకు వస్తున్న హామీలు..

ABN, First Publish Date - 2023-06-01T10:56:10+05:30

హైదారాబాద్: సాధారణ ఎన్నికలే టార్గెట్‌గా కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt.) పనిచేస్తోంది. మొన్నటి వరకు ముప్పతిప్పలు పెట్టిన సర్కార్.. ఇప్పుడు ఒక్కో హామీ అమలు దిశగా ముందుకు వెళుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదారాబాద్: సాధారణ ఎన్నికలే టార్గెట్‌గా కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt.) పనిచేస్తోంది. మొన్నటి వరకు ముప్పతిప్పలు పెట్టిన సర్కార్.. ఇప్పుడు ఒక్కో హామీ అమలు దిశగా ముందుకు వెళుతోంది. వీఆర్ఏ, ఆర్టిజెన్స్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై సమ్మెకు దిగితే ఉద్యోగమే ఉండదని బెదించిన ప్రభుత్వమే ఎన్నికలు దగ్గర పడడంతో పిలిచి మరీ హామీలు అమలు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, మధ్యలో వచ్చిన ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలు, మళ్లీ సాధారణ ఎన్నికలు రాగానే ప్రభుత్వానికి గుర్తుకు వస్తున్నాయి. ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికలు అయ్యాక మరో మాట అన్నట్టుగా ప్రభుత్వం తీరు ఉంది. మరింత సమాచారం కొరకు ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-01T10:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising