ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎన్నికల కోడ్.. భారీగా చెక్ పోస్టులు..

ABN, First Publish Date - 2023-10-12T11:45:17+05:30

నల్గొండ: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పకడ్బంధిగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు.

నల్గొండ: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పకడ్బంధిగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. నిన్న ఒక్కరోజే కోటి రూపాయల నగదు పట్టుకున్నారు. డబ్బు, మద్యం తరలించకుండా చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నల్గొండ జిల్లా ఎస్సీ అపూర్వరావు తెలిపారు. ఇప్పటి వరకు రూ. ఐదు కోట్ల విలువైన మద్యం, డబ్బు సీజ్ చేశామన్నారు. రూ. 50వేలకు మించి డబ్బులు తీసుకువెళితే ఆధారాలు చూపించాలన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-12T11:45:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising