తెలంగాణలో రెండో రోజు ఈసీ పర్యటన
ABN, First Publish Date - 2023-10-04T11:18:16+05:30
హైదరాబాద్: నగరంలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన రెండో రోజు బుధవారం కొనసాగుతోంది. మరికాసేపట్లో కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని శాఖల అధికారులతో సమావేశాలు కొనసాగనున్నాయి.
హైదరాబాద్: నగరంలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన రెండో రోజు బుధవారం కొనసాగుతోంది. మరికాసేపట్లో కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని శాఖల అధికారులతో సమావేశాలు కొనసాగనున్నాయి. జిల్లాల వారీగా ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఈసీ బృందం తెలంగాణ రాష్ట్ర అధికారులకు సూచనలు చేయనుంది. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం తెలుసుకోనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-04T11:19:39+05:30 IST