ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అంగళ్లు కేసులో బాబుకు ముందస్తు బెయిల్..

ABN, First Publish Date - 2023-10-13T11:39:06+05:30

అమరావతి: అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరైంది. చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలో అంగళ్లులో జరిగిన ఘటనలకు సంబంధించి శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు బెయిల్ ఇచ్చింది.

అమరావతి: అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరైంది. చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలో అంగళ్లులో జరిగిన ఘటనలకు సంబంధించి శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు బెయిల్ ఇచ్చింది. లక్ష రూపాయలు పూచీకత్తు, రెండు షూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-13T11:39:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising