ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే తమకు వద్దంటూ కార్యకర్తల నినాదాలు..

ABN, First Publish Date - 2023-05-18T12:41:25+05:30

పాతపట్నం వైసీపీ (Patapatnam YCP)లో అసమ్మతి నేతలు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి (MLA Reddy Santhi) తీరుకు వ్యతిరేకంగా కొత్తూరులో అసమ్మతి నేతలంతా నిరసన ర్యాలీ చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం జిల్లా: పాతపట్నం వైసీపీ (Patapatnam YCP)లో అసమ్మతి నేతలు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి (MLA Reddy Santhi) తీరుకు వ్యతిరేకంగా కొత్తూరు (Kothuru)లో అసమ్మతి నేతలంతా నిరసన ర్యాలీ (Protest Rally) చేపట్టారు. ‘ఈ ఎమ్మెల్యే తమకు వద్దంటూ’ నినాదాలు చేశారు. గత కొంత కాలంగా ఎమ్మెల్యే శాంతి తీరుపై అసమ్మతి నేతలు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సొంతపార్టీ నేతలే బహిష్కరించారు. నేతల తిరుగుబాటుపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అసమ్మతి నేతలపై కేసులు నమోదు చేయించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-05-18T12:41:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising