ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత..

ABN, First Publish Date - 2023-10-09T11:16:46+05:30

విజయవాడ: తెలుగుదేశం అధినేత చంద్రబాబు తరఫున దాఖలైన మూడు మందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఇందులో ప్రధానంగా న్యాయస్థానం కొన్ని కారణాలను పేర్కొంది.

విజయవాడ: తెలుగుదేశం అధినేత చంద్రబాబు తరఫున దాఖలైన మూడు మందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఇందులో ప్రధానంగా న్యాయస్థానం కొన్ని కారణాలను పేర్కొంది. అంగళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో డీమ్డ్ కస్టడీగా తాము చూడబోమని కోర్టు స్పష్టం చేసింది. అంగళ్లు కేసులో విచారణ జరుగుతుండడంతో ఈ దశలో బెయిల్ ఇవ్వలేమని పేర్కొంది. మరోవైపు.. ఏసీబీ కోర్టులో రెగ్యులర్ వర్క్ మొదలైంది. లంచ్ తరువాత న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-09T11:16:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising