ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇండియాను భారత్‌గా మార్చారా?

ABN, First Publish Date - 2023-09-05T14:03:59+05:30

న్యూఢిల్లీ: ఇండియా పేరును భారత్‌గా మార్చడం తథ్యం అన్న వార్తలు ఢిల్లీలో షికార్లు చేస్తున్నాయి. నిజంగా ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పేరును మారుస్తారా? లేదా? అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశముంది.

న్యూఢిల్లీ: ఇండియా పేరును భారత్‌గా మార్చడం తథ్యం అన్న వార్తలు ఢిల్లీలో షికార్లు చేస్తున్నాయి. నిజంగా ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పేరును మారుస్తారా? లేదా? అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశముంది. ఈ నెల 8, 9 తేదీలు భారత జీ-20 శిఖరాగ్ర సమావేశాల తర్వాత దీనిపై నిర్ణయం వెలువరించే అవకాశముంది. భారత్ పేరు మార్పును కొంతమంది స్వాగతిస్తుంటే.. మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఈ పేరు మార్పుకు సంబంధించిన వ్యవహారమంతా జైరామ్ రమేష్ ట్వీట్ ద్వారా బయటకు వచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియోక్లిక్ చేయండి.

Updated Date - 2023-09-05T14:03:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising