కోట్లు కొల్లగొడుతున్న ధర్మాన అనుచరులు
ABN, First Publish Date - 2023-05-31T10:52:08+05:30
శ్రీకాకుళం జిల్లా: అధికారపార్టీ నేతలు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెను ఫాలో అవుతున్నారు. ఎలాగూ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. ఆలోపు...
శ్రీకాకుళం జిల్లా: అధికారపార్టీ నేతలు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెను ఫాలో అవుతున్నారు. ఎలాగూ ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉంది. ఆలోపు అందినకాడికి జేబులు నింపుకోవాలన్న కసి అధికారపార్టీ నేతల్లో కనిపిస్తోంది. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని భూములకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. దీంతో కొంతమంది వైసీపీ నేతలు దాన్ని క్యాష్ చేసుకునే పనిలోపడ్డారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అనుచరులమని చెప్పుకుని తిరిగే కొందరు నేతలు యధేచ్చగా రియల్ దందా సాగిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-05-31T10:52:08+05:30 IST