యూ-1 జోన్ రైతులకు సీఆర్డీఏ షాక్...
ABN, First Publish Date - 2023-06-15T11:23:58+05:30
గుంటూరు జిల్లా: తాడేపల్లిలోని యూ-1 జోన్ రైతులకు సీఆర్డీయే షాక్ ఇచ్చింది. జోన్ ఎత్తివేయాలంటే రూ. 10 కోట్లు చెల్లించాలని 381 మంది రైతులకు నోటీసులు జారీ చేసింది. దీంతో సీఆర్డీయే నిర్ణయంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు జిల్లా: తాడేపల్లిలోని యూ-1 జోన్ రైతులకు సీఆర్డీయే షాక్ ఇచ్చింది. జోన్ ఎత్తివేయాలంటే రూ. 10 కోట్లు చెల్లించాలని 381 మంది రైతులకు నోటీసులు జారీ చేసింది. దీంతో సీఆర్డీయే నిర్ణయంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి ఫీజులు లేకుండా జోన్ తొలగిస్తామని ఎమ్మెల్యే ఆర్కే హామీ ఇచ్చి.. మాటతప్పారని జోన్‌లోని రైతులు మండిపడుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2023-06-15T11:23:58+05:30 IST