ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలంగాణపై కాంగ్రెస్ సెంటిమెంట్ అస్త్రం..

ABN, First Publish Date - 2023-08-09T10:24:32+05:30

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది.. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. అంతేనా ఆ ఎన్నికల్లో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి దూకేసారు. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎదురు దెబ్బలు తప్పలేదు.

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది.. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. అంతేనా ఆ ఎన్నికల్లో గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి దూకేసారు. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎదురు దెబ్బలు తప్పలేదు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ ఎన్నిక ఎదుర్కుంటోంది. ఇప్పుడు గెలుపు జీవన్మరణ సమస్య... పరిస్థితి పూర్తి సానుకూలంగా మారినా.. ఇప్పుడు గెలవకపోతే అంతేసంగతులు.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు సర్వశక్తులు ఒడ్డాలని కాంగ్రెస్ భావిస్తోంది. సెంటిమెంట్‌తోపాటు, ఆకర్షణీయ మేనిఫేస్టోతో తెలంగాణ ప్రజలను ఆకర్షించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా సెంటుమెంట్‌ను మరోసారి తెరపైకి తీసుకురావడమే కాకుండా ఏకంగా అధినేత్రి సోనియాగాంధీ రంగంలోకి దింపాలని భావిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-09T10:24:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising