ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాంగ్రెస్ వామపక్షాలకు హస్తం అందిస్తుందా?

ABN, First Publish Date - 2023-10-27T11:35:29+05:30

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక కసరత్తు చివరి ఘట్టానికి చేరుకుంది. అయితే వామపక్షాలకు సీట్ల కేటాయింపుపై చర్చలు కొలిక్కి రాకపోవడంతో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం శుక్రవారం నాటికి వాయిదా పడింది.

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక కసరత్తు చివరి ఘట్టానికి చేరుకుంది. అయితే వామపక్షాలకు సీట్ల కేటాయింపుపై చర్చలు కొలిక్కి రాకపోవడంతో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం శుక్రవారం నాటికి వాయిదా పడింది. దీంతో రాష్ట్ర నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ మరోరోజు ఢిల్లీలోనే ఉండాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో 50 మందికిపైగా అభ్యర్థుల పేర్లను ఖారు చేసే అవకాశం ఉంది. మిగిలిన కొద్ది మంది అభ్యర్థుల జాబితాను నవంబర్ 3న విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-27T11:35:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising