ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముగిసిన ఆర్ఐ స్వర్ణలత కస్టడీ

ABN, First Publish Date - 2023-07-14T12:02:01+05:30

విశాఖ: రూ. రెండువేల నోట్ల దందాకు సంబంధించి ఆర్ఐ స్వర్ణలత బృందాన్ని పోలీస్ ఉన్నతాధికారులు ప్రశ్నించారు. సస్పెండ్ అయిన స్వర్ణలతతోపాటు ముగ్గురు నిందితుల విచారణ కొనసాగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: రూ. రెండువేల నోట్ల దందాకు సంబంధించి ఆర్ఐ స్వర్ణలత బృందాన్ని పోలీస్ ఉన్నతాధికారులు ప్రశ్నించారు. సస్పెండ్ అయిన స్వర్ణలతతోపాటు ముగ్గురు నిందితుల విచారణ కొనసాగింది. యంవీపీ స్టేషన్‌లో పలు కీలక అంశాలపై ప్రశ్నించారు. ద్వారకా ఏసీపీ రామచంద్రమూర్తి నేతృత్వంలో ఈ విచారణ జరిగింది. నేవీ అధికారులతో పరిచయాలపై ఆరా తీశారు. మరోవైపు స్వర్ణలత 24 గంటల కస్టడీ ముగిసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-14T12:02:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising