ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Visakha: సీఎం జగన్ పర్యటన కోసం చెట్లు కొట్టేస్తున్న అధికారులు

ABN, First Publish Date - 2023-05-10T11:18:34+05:30

విశాఖ: ముఖ్యమంత్రి జగన్ పర్యటన (CM Jagan Tour) అంటే చాలు అందరికంటే ఎక్కువగా చెట్లు (Trees) భయపడిపోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ముఖ్యమంత్రి జగన్ పర్యటన (CM Jagan Tour) అంటే చాలు అందరికంటే ఎక్కువగా చెట్లు (Trees) భయపడిపోతున్నాయి. సీఎం పర్యటన కోసం ముందుగా అధికారులు చెట్లు కొట్టేస్తున్నారు. భద్రతా కారణాలు అనే వంకతో చెట్లను కూకటివేళ్లతో సహా పెకలించివేస్తున్నారు. విశాఖ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఇందు కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ పర్యటన కోసం పీఎం పాలెం స్టేడియం వద్ద హెలిపాడ్ సిద్ధం చేస్తున్నారు. బీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిపాడ్ కోసం చెట్లను నరికివేస్తున్నారు. ఇన్ని రోజులు ‘మా దారి బాగోలేదు మహాప్రభో’ అని ప్రజలు కోరుతున్నా.. పట్టించుకోని అధికారులు సీఎం జగన్ రాక కోసం ఆగమేఘాల మీద రోడ్లు కూడా వేస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-05-10T11:18:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising