ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాపం నాది కాదు.. జగన్ కాకమ్మ కబుర్లు..

ABN, First Publish Date - 2023-10-10T10:32:08+05:30

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుపై స్పందించిన సీఎం జగన్.. నిన్న వైఎస్‌ఆర్సీపీ ప్రతినిధుల సదస్సులో మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడును ఎవరూ కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదని అన్నారు.

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుపై స్పందించిన సీఎం జగన్.. నిన్న వైఎస్‌ఆర్సీపీ ప్రతినిధుల సదస్సులో మాట్లాడుతూ... ‘చంద్రబాబు నాయుడును ఎవరూ కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదు.. చంద్రబాబుపై తనకు ఎటువంటి కక్ష లేదు.. పైగా ఆ అరెస్టు కూడా జగన్ భారత దేశంలో లేడని.. లండన్ పర్యటనలో ఉన్నప్పుడు బాబును పోలీసులు ఎత్తుకువెళ్లారు.. కక్షతో ఎవరూ అరెస్టు చేయలేదు.. అదే నిజమనుకుంటే కేంద్రంలో బీజేపీ ఉందని, దత్తపుత్తుడు బీజేపీతోనే ఉన్నానని ఇప్పటికీ అంటున్నాడని’’ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీటియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-10T10:32:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising