బాబు ఆరోగ్యపరిస్థతిపై కుటుంబంలో తగ్గని ఆందోళన
ABN, First Publish Date - 2023-10-16T10:36:05+05:30
అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యుల్లో ఆందోళన తగ్గడంలేదు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం మధ్యాహ్నానికి ఏసీ పెట్టగలిగారు.
అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యుల్లో ఆందోళన తగ్గడంలేదు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం మధ్యాహ్నానికి ఏసీ పెట్టగలిగారు. కానీ చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదిక అడుగుతున్నా ఇవ్వలేదని కుటుంబసభ్యులతో పాటు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముందుగా డీహైడ్రేషన్‌కు గురికాగా.. ఆ తర్వాత ఆయనకు స్కిన్ అలర్జీ వచ్చింది. దీనివల్ల శరీరంపై దద్దుర్లు రావడంతోపాటు ర్యాసెస్ కూడా వచ్చిందని చెబుతున్నారు. అయితే కుటుంబసభ్యులు మాత్రం చంద్రబాబు వెయిట్ తగ్గారని చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-16T10:36:05+05:30 IST