ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీ నేతలపై కేసు నమోదు

ABN, First Publish Date - 2023-06-29T11:41:25+05:30

కుప్పం: వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. కుప్పం నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న వైసీపీ నేతలు టీడీపీ నేతలే లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు పెడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుప్పం: వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. కుప్పం నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న వైసీపీ నేతలు టీడీపీ నేతలే లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు పెడుతున్నారు. కోర్టు ఆవరణలోనే మాజీ సర్పంచ్ మహాదేవి జయశంకర్‌ను రామకుప్పం ఎస్ఐ కృష్ణయ్య బూతులు తిడుతూ దాడికి యత్నించారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధిత భార్యా భర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎస్ఐపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పీఎస్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-29T11:42:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising