ఒడిశా రైలు ప్రమాదంపై కటక్‌లో కేసు..
ABN, First Publish Date - 2023-06-06T11:11:17+05:30
ఒడిశా: రైలు ప్రమాదంపై కటక్‌లో కేసు నమోదైంది. ఈ ఘోర ప్రమాదంపై దర్యాప్తు చేయాల్సిందిగా రైల్వే శాఖ సీబీఐని కోరింది. దీంతో సీబీఐ అధికారులు మంగళవారం ఘటన స్థలానికి వెళ్లనున్నారు.
ఒడిశా: రైలు ప్రమాదం (Rail Accident)పై కటక్ (Cuttack)లో కేసు నమోదైంది. ఈ ఘోర ప్రమాదంపై దర్యాప్తు చేయాల్సిందిగా రైల్వే శాఖ సీబీఐ (CBI)ని కోరింది. దీంతో సీబీఐ అధికారులు మంగళవారం ఘటన స్థలానికి వెళ్లనున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న రైల్వే.. ఇంటర్ లాకింగ్ సిస్టమ్స్ (Inter Locking Systems)ను ఎవరో కావాలనే మార్పు చేయడంవల్ల ఈ దుర్గటన జరిగినట్లు భావిస్తున్నారు. అలాగే మృత దేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-06T11:11:17+05:30 IST