ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే?..

ABN, First Publish Date - 2023-10-11T12:23:06+05:30

హైదరాబాద్: బీఆర్ఎస్‌లో అసంతృప్తిలో ఉన్న ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోడానికి సిద్ధమైనట్లు సమాచారం. బీజేపీ అగ్రనేతలతో జరిపిన చర్చలు ఓ కొలిక్కి రావడంతో ఆయన చేరికకకు మార్గం సుగమం అయినట్లు ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్: బీఆర్ఎస్‌లో అసంతృప్తిలో ఉన్న ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోడానికి సిద్ధమైనట్లు సమాచారం. బీజేపీ అగ్రనేతలతో జరిపిన చర్చలు ఓ కొలిక్కి రావడంతో ఆయన చేరికకు మార్గం సుగమం అయినట్లు ప్రచారం జరుగుతోంది. మంగళవారం ఇంపీరియల్ గార్డెన్‌లో జరిగిన మేధావుల సదస్సులో అమిత్ షా సమక్షంలో ఆయన కమలం గూటికి చేరాల్సి ఉంది. అయితే ఈ సమావేశాలో చేరికలు వద్దని అగ్రనేతలు చెప్పడంతో కార్యక్రమం వాయిదా పడింది. దీంతో సుభాష్ రెడ్డి 13న నడ్డా సమక్షంలో చేరాలని భావించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-11T12:23:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising