ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీఆర్ఎస్ మెడపై కేసుల కత్తి..

ABN, First Publish Date - 2023-08-02T10:18:32+05:30

హైదరాబాద్: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ 2018 నుంచి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌లు వేయడం జరిగింది. ఇన్నాళ్లుగా అంతా ప్రశాంతంగా ఉన్నారు.

హైదరాబాద్: ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ 2018 నుంచి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌లు వేయడం జరిగింది. ఇన్నాళ్లుగా అంతా ప్రశాంతంగా ఉన్నారు.. ఎవరి నియోజకవర్గంలో వారు పనులు చేసుకున్నారు కానీ.. ఎప్పుడైతే కొత్తగూడెం ఎమ్మెల్యే వనామా వెంకటేశ్వరరావు ఎన్నికపై తీర్పు వచ్చిందో అప్పట్నుంచీ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల్లో అలజడి మొదలైంది. తెలంగాణ హైకోర్టులో మొత్తం 30కు పైగా పెండింగ్ పిటిషన్‌లు ఉండగా.. అందులో 28కు పైగా పిటిషన్‌లు అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలపైనే కావడం గమనార్హం. మరింత సమాచారం కొరకు ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-02T10:18:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising