ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీజేపీ నేతల చూపు... హస్తం వైపు..?

ABN, First Publish Date - 2023-07-31T10:56:15+05:30

హైదరాబాద్: తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌తో బీజేపీకి అవగాహన కుదిరిందన్న ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు కూడా విశ్వసిస్తున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్‌ను ఢీ కొట్టేది.. గద్దె దించేది బీజేపీయేనన్న ధీమతో కాషాయ కండువా కప్పుకున్న నేతలు..

హైదరాబాద్: తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌తో బీజేపీకి అవగాహన కుదిరిందన్న ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు కూడా విశ్వసిస్తున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్‌ను ఢీ కొట్టేది.. గద్దె దించేది బీజేపీయేనన్న ధీమతో కాషాయ కండువా కప్పుకున్న నేతలు.. వాస్తవాన్ని గ్రహించి ఆ పార్టీని వీడే యోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రత్యేకించి కేసీఆర్‌తో విబేధించి బీజేపీలో చేరిన నేతలు.. తాము ఇంకా పార్టీలో కొనసాగితే నష్టపోతామన్న అంచనాకు వచ్చినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. బీజేపీ పెద్దలు వారికి ఎంతగా నచ్చజెప్పినా.. బీజేపీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వీరంతా కాంగ్రెస్‌లో చేరే యోచనలో ఉన్న తెలియవచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-07-31T10:56:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising