తెలంగాణలో బీజేపీదే అధికారం..
ABN, First Publish Date - 2023-07-05T11:15:15+05:30
నిజామాబాద్: కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తాజా పరిణామాలతో పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు.
నిజామాబాద్: కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తాజా పరిణామాలతో పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన అనేది ఉత్తిత్తి ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తెలంగాణ బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతుందని, కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-07-05T11:15:15+05:30 IST