ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్..

ABN, First Publish Date - 2023-06-27T11:20:22+05:30

హైదరాబాద్: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ పరిస్థితులపై నివేదికలు తెప్పించుకున్న అధిష్టానం పార్టీని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన ఛర్యలపై దృష్టి పెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ పరిస్థితులపై నివేదికలు తెప్పించుకున్న అధిష్టానం పార్టీని గాడిలో పెట్టేందుకు తీసుకోవాల్సిన ఛర్యలపై దృష్టి పెట్టింది. రెండు రోజుల క్రితం ఢిల్లీలో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అగ్రనేతలను కలిసి తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. బండి సంజయ్, ఈటల మధ్య అధిపత్యపోరు తీవ్రరూపం దాల్చిందన్న వార్తలతో హైకమాండ్ అప్రమత్తమైంది. పార్టీకి నష్టం జరగకుండా వెంటనే బండి సంజయ్‌ను ఢిల్లీకి పిలుపించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-27T11:20:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising