ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

16న బీజేపీ తొలి జాబితా విడుదల..

ABN, First Publish Date - 2023-10-09T11:03:27+05:30

హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు పోటీ చేయబోయే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ఈ నెల 16న ప్రకటించే అవకాశముంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగానూ పలు సెగ్మెంట్‌లలో బరిలో నిలిచే కమలనాథుల ఎంపికకు సంబంధించి..

హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు పోటీ చేయబోయే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ఈ నెల 16న ప్రకటించే అవకాశముంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగానూ పలు సెగ్మెంట్‌లలో బరిలో నిలిచే కమలనాథుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే పార్టీ నాయకత్వం కసరత్తును ముమ్మరం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎన్నికల కమిటి అధ్యక్షుడు ప్రకాష్ జవదేకర్, రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్‌లు సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్, ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్, ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ జాబితాపై చర్చించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-09T11:03:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising