స్నేహం వీడుతోంది.. స్వరం మారింది..
ABN, First Publish Date - 2023-06-12T11:58:54+05:30
ఏపీలో బీజేపీ అగ్రనాయకత్వం, కేంద్రంలో ఉన్న పెద్దలు శ్రీకాళహస్తీశ్వరుడి సాక్షిగా ఒకరు.. ఉక్కునగరంలో మరొకరు పూర్తి స్థాయిలో సీఎం జగన్, వైసీపీ సర్కార్‌పై శివమెత్తిపోయారు.
ABN Internet Desk.: ఏపీలో బీజేపీ అగ్రనాయకత్వం, కేంద్రంలో ఉన్న పెద్దలు శ్రీకాళహస్తీశ్వరుడి సాక్షిగా ఒకరు.. ఉక్కునగరంలో మరొకరు పూర్తి స్థాయిలో సీఎం జగన్, వైసీపీ సర్కార్‌పై శివమెత్తిపోయారు. ముందుగా శ్రీకాళహస్తిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటోందని, అవినీతిమయమైపోయిందని, స్కామ్‌ల ప్రభుత్వంగా మారిపోయిందని, శాంతి భద్రతలు లేవని, ఇటువంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదంటూ నడ్డా విమర్శలు గుప్పించారు. ఇక ఉక్కు నగరం విశాఖలో కేంద్రమంత్రి అమిత్ షా వైసీపీ ప్రభుత్వం, జగన్‌పై ఏమన్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-12T11:58:54+05:30 IST