ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీజేపీ వంద రోజుల కార్యాచరణకు సన్నద్ధం..

ABN, First Publish Date - 2023-07-11T10:58:49+05:30

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఎదిగేందుకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికతో బీజేపీ సన్నద్ధమవుతోంది. పార్టీ నాయకత్వంతోపాటు కార్యకర్తలు నిత్యం ప్రజలమధ్య ఉండేలా వివిధ కార్యక్రమాలకు రూపకల్పణ చేస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఎదిగేందుకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికతో బీజేపీ సన్నద్ధమవుతోంది. పార్టీ నాయకత్వంతోపాటు కార్యకర్తలు నిత్యం ప్రజలమధ్య ఉండేలా వివిధ కార్యక్రమాలకు రూపకల్పణ చేస్తుంది. ఈ మేరకు బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజక వర్గాల్లో పార్టీ నాయకులు ‘టిఫిన్ బైఠక్’ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాన కూడలిలో స్థానికులతో సమావేశమై సమస్యలు తెలుసుకుంటారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-11T10:58:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising