ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శ్రీకాళహస్తిలో నారా భువనేశ్వరి పర్యటన

ABN, First Publish Date - 2023-10-26T11:59:07+05:30

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' యాత్ర రెండో రోజు గురువారం తిరుపతి, శ్రీకాళహస్తి కొనసాగుతోంది.

Tirupati Dist.: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' యాత్ర రెండో రోజు గురువారం తిరుపతి, శ్రీకాళహస్తిలో కొనసాగుతోంది. చంద్రబాబు అక్రమ అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలంలో ఆమె పర్యటిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో తంగెళ్లపాలెంలో మృతిచెందిన వెంకటరమణ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శిస్తారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-26T11:59:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising