ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చంద్రబాబు కోసం భువనేశ్వరి ప్రత్యేక పూజలు..

ABN, First Publish Date - 2023-10-20T11:45:45+05:30

రాజమండ్రి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యం కోసం ఆయన సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం ఉదయం రాజమండ్రిలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి గట్టున ఉన్న ఉమామార్కండేయస్వామివారి ఆలయంలో దేవిచౌక్‌లోని అమ్మవారికి భువనేశ్వరి కుంకుపూజ చేశారు.

రాజమండ్రి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోగ్యం కోసం ఆయన సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం ఉదయం రాజమండ్రిలోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి గట్టున ఉన్న ఉమామార్కండేయస్వామివారి ఆలయంలో దేవిచౌక్‌లోని అమ్మవారికి భువనేశ్వరి కుంకుపూజ చేశారు. మరోవైపు చంద్రబాబు అరెస్టు తర్వాత డీలా పడిన కేడర్‌ను తిరిగి యాక్టివ్ మూడ్‌లోకి తీసుకువచ్చేందుకు పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. పార్టీ వరుస కార్యక్రమాలపై టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ‘నిజం గెలవాలి’ పేరుతో వచ్చే వారం నుంచి రాష్ట్రంలో భువనేశ్వరి పర్యటించనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-20T11:45:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising