సత్యేదేవుడి వద్దకు భువనేశ్వరి, బ్రాహ్మణి
ABN, First Publish Date - 2023-09-25T10:37:20+05:30
రాజమహేంద్రవరం: అన్నవరం సత్యనారాయణ స్వామిని నారా భువనేశ్వరి, బ్రాహ్మణి సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ పత్తిపాడులో రిలే దీక్షలు కొనసాగిస్తున్న శిబిరాలకు వెళ్ళనున్నారు.
రాజమహేంద్రవరం: అన్నవరం సత్యనారాయణ స్వామిని నారా భువనేశ్వరి, బ్రాహ్మణి సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ పత్తిపాడులో రిలే దీక్షలు కొనసాగిస్తున్న శిబిరాలకు వెళ్ళనున్నారు. నిరసన దీక్షలు చేస్తున్న వారికి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి సంఘీభావం తెలపడంతో పాటు కాసేపు నిరసన దీక్ష శిబిరాల్లోనే కూర్చుంటారు. ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ వరుపుల సత్యప్రభ భారీగా ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-09-25T10:37:20+05:30 IST