ఎక్కడ ఎన్నికైనా బీజేపీ గెలుపు ఖాయం..
ABN, First Publish Date - 2023-06-12T12:19:53+05:30
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ పుంజుకుందని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచామని అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ (BJP) పుంజుకుందని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. దుబ్బాక (Dubbaka), హుజూరాబాద్ (Huzurabad), జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో గెలిచామని అన్నారు. ఎక్కడ ఎన్నికైనా బీజేపీ గెలుపు ఖాయమని, ఓటమి నుంచే గెలుపు వెతుక్కుంటున్నామన్నారు. వేములవాడ ఆలయంలోకి సాక్సులు వేసుకుని వెళితే.. చెప్పులు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..
Updated Date - 2023-06-12T12:19:53+05:30 IST