ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోలీసుల తీరుపై బాలినేని ఫైర్..

ABN, First Publish Date - 2023-10-17T10:24:07+05:30

ఒంగోలు: వైసీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన గన్‌మెన్‌లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర డీజీపీ, గుంటూరు రేంజ్ ఐజీకి బాలినేని లేఖలు రాశారు.

ఒంగోలు: వైసీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన గన్‌మెన్‌లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర డీజీపీ, గుంటూరు రేంజ్ ఐజీకి బాలినేని లేఖలు రాశారు. ప్రకాశం జిల్లాలో పోలీసుల పనితీరును నిరసిస్తూ తన గన్‌మెన్‌లను సరెండర్ చేస్తున్నట్లు తెలియజేశారు. ఒంగోలు నగరంలో ఇటీవల కాలంలో భూ కబ్జాలు పెరిగిపోయాయి. ఓ ముఠా ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తయారు చేసి భూ కబ్జాలకు పాల్పడుతోంది. ఈ మేరకు పోలీసులు ముఠాను అరెస్టు చేసి వారివద్ద నుంచి నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతోపాటు రెవెన్యూ, పంచాయతీ శాఖలకు చెందిన స్టాంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-17T10:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising