ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాజమండ్రికి చేరుకున్న బాలకృష్ణ

ABN, First Publish Date - 2023-09-14T10:12:42+05:30

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును గురువారం బాలకృష్ణ, పవన్ కల్యాణ్, లోకేష్ కలవనున్నారు. ములాఖత్‌లో భాగంగా వారు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జైలుకు వెళతారు.

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును గురువారం బాలకృష్ణ, పవన్ కల్యాణ్, లోకేష్ కలవనున్నారు. ములాఖత్‌లో భాగంగా వారు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జైలుకు వెళతారు. ఇందుకోసం నందమూరి బాలకృష్ణ ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారు. మరి కాసేపట్లో పవన్ రాజమండ్రికి రానున్నారు. తర్వాత బాలయ్య, పవన్.. లోకేష్‌ను కలవనున్నారు. తర్వాత వారంతా జైలుకు వెళ్లి చంద్రబాబును కలుస్తారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-14T10:12:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising