ఏపీలో దిగ్విజయంగా ‘బాదుడే బాదుడు’
ABN, First Publish Date - 2023-06-20T11:44:03+05:30
అమరావతి: ఏపీలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. అన్ని రంగాలను బాదేస్తున్న జగన్ ప్రభుత్వం ఆర్టీసీని కూడా విడిచిపెట్టడంలేదు.
అమరావతి: ఏపీలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. అన్ని రంగాలను బాదేస్తున్న జగన్ ప్రభుత్వం ఆర్టీసీని కూడా విడిచిపెట్టడంలేదు. చార్జీల పెంపులో ఏకంగా చరిత్ర కూడా సృష్టించేస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజల ప్రగతి రథ చక్రాలుగా పేరుగాంచిన ఆర్టీసీ బస్సులు ఇప్పడు సీఎం జగన్ దెబ్బతో వెనక్కి పరుగులు తీసే పరిస్థితి కనిపిస్తోంది. వరుస బాదుళ్లతో రివర్స్ గేర్‌లో వెనక్కి మళ్లుతున్నాయి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ళలో ఆర్టీసీపై బాదిన బాదుడికి ఆర్టీసీ బస్సు అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-20T11:44:03+05:30 IST