ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేటితో ముగియనున్న బాబు రిమాండ్ గడువు

ABN, First Publish Date - 2023-10-19T10:04:50+05:30

సిల్క్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణకు జరగనుంది. రెండు రోజుల క్రితం విచారణకు రావడంతో బాబు తరఫు న్యాయవాదులు వాయిదా కోరడంతో న్యాయస్థానం ఈరోజుకు వాయిదా వేసింది.

అమరావతి: సిల్క్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణకు జరగనుంది. రెండు రోజుల క్రితం విచారణకు రావడంతో బాబు తరఫు న్యాయవాదులు వాయిదా కోరడంతో న్యాయస్థానం ఈరోజుకు వాయిదా వేసింది. మరోవైపు ఇదే కేసులో చంద్రబాబు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. దీంతో ఏసీబీ కోర్టు ఎదుట జైలు అధికారులు చంద్రబాబును ఆన్‌లైన్‌లో హాజరుపర్చనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు మరోసారి రిమాండ్ పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బాబు ఆరోగ్య పరిస్థితిపై కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-19T10:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising