జగన్‌పై అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు..
ABN, First Publish Date - 2023-06-29T12:02:29+05:30
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'జగన్ నవరత్నాల బాగోతంపై వాస్తవాలంటూ' 'ప్రకాశించని నవరత్నాలు-జగన్ మోసపు లీలలు' పేరుతో...
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'జగన్ నవరత్నాల బాగోతంపై వాస్తవాలంటూ' 'ప్రకాశించని నవరత్నాలు-జగన్ మోసపు లీలలు' పేరుతో నివేదికను అచ్చెన్నాయుడు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఇచ్చిన మాటలు తప్పారని, ఇచ్చిన హామీల్లో 10 శాతం కూడా నెరవేర్చలేదని అన్నారు. ప్రజలను మోసగించడంలో జగన్ అంత తెలివైన వాళ్లు లేరని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-29T12:02:29+05:30 IST