ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సుప్రీంలో 17ఏపై వాడీ వేడి వాదనలు..

ABN, First Publish Date - 2023-10-17T10:47:37+05:30

అమరావతి: సుప్రీం కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్లపై మంగళవారం విచారణ జరగనుంది. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్‌పై వాదనలు కొనసాగనున్నాయి. ఈ కేసులో ఇప్పటికే మూడుసార్లు ఇరుపక్షాల వాదోపవాదాలు జరిగాయి.

అమరావతి: సుప్రీం కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్లపై మంగళవారం విచారణ జరగనుంది. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్‌పై వాదనలు కొనసాగనున్నాయి. ఈ కేసులో ఇప్పటికే మూడుసార్లు ఇరుపక్షాల వాదోపవాదాలు జరిగాయి. ఈరోజు కూడా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ వర్తింపుపై వాదోపవాదాలు జరగనున్నాయి. సెక్షన్ 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరఫు లాయర్లు.. ఈ సెక్షన్ వర్తించదని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన మరో పిటిషన్‌పై విచారణ జరగనుంది. వరుసగా పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-17T10:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising